sage telugu youtube channel

in this channel,i will explaine about central government scheme,villages developmnts programmes&public awareness........

నమస్తే..నేను ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఒక జాతియ పార్టీలోజాయిన్ అయి 30 సంవత్సరాల సర్వీసులో వివిధ రకాల మండల,జిల్లా,రాష్ట్ర,బాధ్యతాయుత పదవులే కాకుండా MLA కూడా పోటీ చేయటం జరిగింది,కానీ? నేను అనుకున్న లక్ష్యం నెరవేరలేదు, డబ్బు,కులం,మతం,ఇలా ఉన్న రాజకియ్యాలలో సామాన్యుడు ఇమడలేడు అన్న సత్యం తెలుసుకోని,ఏ అంశాన్నైనా పంచుకునే ఓ వేదిక కావాలన్న ఉధ్ద్యేశంతోనే ఈ యూట్యూబ్ జర్నీ మొదలు పెట్టాను ఈ వేదికకు కులం లేదూ, మతం లేదూ,వివక్ష వుండదు,ఇక్కడ కంటెంట్ వున్నవాళ్ళకు తిరుగుండదు స్పూర్తి దాయక కథనాల నుంచి, సామాజిక,మానవీయ కథనాలను అవసరమైన దృక్పథంతో వివరించి చెప్పాలనుకుంటున్న. నా వీడియోలు చూసే వాళ్ళే నన్ను ముందుకు నడుపుతారని నమ్ముతూ ఈ ప్రయాణం ప్రారంభించి ముందుకు వెళుతున్న..
మీ
టి.కుటుంబరావు