sage telugu youtube channel

in this channel,i will explaine about central government scheme,villages developmnts programmes&public awareness........

నమస్తే..నేను ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఒక జాతియ పార్టీలోజాయిన్ అయి 30 సంవత్సరాల సర్వీసులో వివిధ రకాల మండల,జిల్లా,రాష్ట్ర,బాధ్యతాయుత పదవులే కాకుండా MLA కూడా పోటీ చేయటం జరిగింది,కానీ? నేను అనుకున్న లక్ష్యం నెరవేరలేదు, డబ్బు,కులం,మతం,ఇలా ఉన్న రాజకియ్యాలలో సామాన్యుడు ఇమడలేడు అన్న సత్యం తెలుసుకోని,ఏ అంశాన్నైనా పంచుకునే ఓ వేదిక కావాలన్న ఉధ్ద్యేశంతోనే ఈ యూట్యూబ్ జర్నీ మొదలు పెట్టాను ఈ వేదికకు కులం లేదూ, మతం లేదూ,వివక్ష వుండదు,ఇక్కడ కంటెంట్ వున్నవాళ్ళకు తిరుగుండదు స్పూర్తి దాయక కథనాల నుంచి, సామాజిక,మానవీయ కథనాలను అవసరమైన దృక్పథంతో వివరించి చెప్పాలనుకుంటున్న. నా వీడియోలు చూసే వాళ్ళే నన్ను ముందుకు నడుపుతారని నమ్ముతూ ఈ ప్రయాణం ప్రారంభించి ముందుకు వెళుతున్న..
మీ
టి.కుటుంబరావు


sage telugu youtube channel

మీ కలలను నిజం చేసే అవకాశాలను ఆ గణేశుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ వినాయక చతుర్థి శుభాకాంక్షలు..
సేజ్ తెలుగు యూట్యూబ్ చానల్..

2 weeks ago (edited) | [YT] | 3

sage telugu youtube channel

ఏలూరు జిల్లా, యర్రగుంటపల్లి సెయింట్ జాన్స్ సి.యస్.ఐ చర్చ్ యూత్ వారు నిర్వహించు యువతా తెలుసా..! నీజీవి విలువ..? ఆగస్టు 26-2024 సోమవారం సా|| 6.00 గం నుండి లైవ్ ప్రోగ్రాం బ్రదర్.పి.జేమ్స్ వాక్యోపదేశకులు..
youtube.com/@sageteluguyoutubechannel

3 weeks ago (edited) | [YT] | 64

sage telugu youtube channel

రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలకు అన్నీ శుభాలు జరగాలనీ.. విజయాలు సిద్దించాలనీ, సమృద్ధిగా వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని,సకల వృత్తులు వారు ఆనందంగా సుభిక్షంగా ఉండాలని పిల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలనీ,మన సంస్కృతి సాంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని సేజ్ తెలుగు యూట్యూబ్ చానెల్ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నామము..

5 months ago | [YT] | 9

sage telugu youtube channel

On Saturday 02-03-2024 at 7-00 PM there will be a YouTube live program by Dr. Shyam Sundar Jayarajugari, eminent Retired District Judge, High Court Advocate, who will answer questions about assigned lands.
youtube.com/@sageteluguyoutubechannel

6 months ago | [YT] | 18

sage telugu youtube channel

Chances of cancellation of fundamental rights, dullness is fascism..Former Secretary General of Lok Sabha: PDT Achari.

7 months ago | [YT] | 5